BREAKING
గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ గ్రంథాలయాలే సరస్వతి నిలయాలు -పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించండి -కవి సమ్మేళనంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పిలుపు తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి! టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేషన్ కలిసిన మేయర్ జేబీ శ్రీనివాస్ కార్యకర్తలకు అండగా ఉంటా వెంకటాపురం సర్పంచ్ అభ్యర్థిగా వాడపర్తి లక్ష్మి నామినేషన్! ఎస్.రాయవరం ఎంపీపీ గా నల్లపరాజు వెంకటరాజు ప్రమాణ స్వీకారం నేడే! కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం పని చేయండి... ఎమ్మెల్యే పులివర్తి నాని

Select Suryaa Now
సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం పని చేయండి...  ఎమ్మెల్యే పులివర్తి నాని

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని సూచించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, ముఖ్య నేతలు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపిటిసి ఎన్నికలలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని అదే ఉత్సాహంతో రాబోయే సర్పంచ్ ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా కూటమిలోని అన్ని పక్షాల నాయకులు కార్యకర్తలు ఒకే తాటిపైకి వచ్చి సమిష్టిగా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలన్నారు. అనంతరం తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నాయకులు కార్యకర్తలు లేనని చెప్పారు. ఈ సమావేశంలో తిరుపతి రూరల్ మండలం టిడిపి అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, బడి సుధా యాదవ్, మధు శేఖర్, పేరూరు నాగూరు శ్రీనివాసులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

H. Dwaraka, staff reporter 

9705347341