BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ గ్రంథాలయాలే సరస్వతి నిలయాలు -పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించండి -కవి సమ్మేళనంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పిలుపు తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి! టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేషన్ కలిసిన మేయర్ జేబీ శ్రీనివాస్

ఎస్.రాయవరం ఎంపీపీ గా నల్లపరాజు వెంకటరాజు ప్రమాణ స్వీకారం నేడే!

Select Suryaa Now
ఎస్.రాయవరం ఎంపీపీ గా నల్లపరాజు వెంకటరాజు ప్రమాణ స్వీకారం నేడే!

 

ఎస్.రాయవరం, నవంబర్ 18, మేజర్ న్యూస్:
ఎస్. రాయవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరగనుంది.
గురువారం ఉదయం  మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ముందుగా మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక నిర్వహించి, అనంతరం మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి నిర్వహిస్తారు. ఈ ఎన్నికలో ఎస్.రాయవరం మండల పరిషత్ అధ్యక్షులుగా నల్లపరాజు వెంకటరాజు ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం లంఛనమే!

ఇదే సందర్భంలో నూతన మండల పరిషత్ అధ్యక్షులుగా పీఠంపై అశీనులు కాబోతున్న 'నల్లపరాజు వెంకటరాజు' మాట్లాడుతూ, మండల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నూతన ఎంపీటీసీ సభ్యులు హాజరు కానున్నారు.