BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ గ్రంథాలయాలే సరస్వతి నిలయాలు -పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించండి -కవి సమ్మేళనంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పిలుపు తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి! టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేషన్ కలిసిన మేయర్ జేబీ శ్రీనివాస్

వెంకటాపురం సర్పంచ్ అభ్యర్థిగా వాడపర్తి లక్ష్మి నామినేషన్!

Select Suryaa Now
వెంకటాపురం సర్పంచ్ అభ్యర్థిగా వాడపర్తి లక్ష్మి నామినేషన్!

 

ఎస్.రాయవరం, నవంబర్ 18, మేజర్ న్యూస్:
ఎస్.రాయవరం మండలం వెంకటాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి పార్టీలు బలపరిచిన వాడపర్తి లక్ష్మి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. సర్వసిద్ధిలోని ఎన్నికల నామినేషన్ కేంద్రంలో ఈ నామినేషన్ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్.రాయవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమలకంటి అబద్ధం, తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ముప్పిన శ్రీనివాసరావు, వెంకటాపురం జనసేన, టీడీపీ యూత్ నాయకులు, కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం నాయకులు మాట్లాడుతూ, కూటమి అభ్యర్థి వాడపర్తి లక్ష్మిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.