BREAKING
గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం! కె జె పురం శాఖ గ్రంధాలయం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రభుత్వ ఆదేశాలు భేఖతర్ ఎమ్మార్పీ కన్నా మద్యం అధిక ధరలు నకిలీ విడుదల వారంటూ పేరుతో ఫోర్జరీ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు రాష్ట్రస్థాయి అండర్ 13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పృద్వి మణికంఠ వరాహ నది బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ గ్రంథాలయాలే సరస్వతి నిలయాలు -పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించండి -కవి సమ్మేళనంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పిలుపు తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి! టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేషన్ కలిసిన మేయర్ జేబీ శ్రీనివాస్ కార్యకర్తలకు అండగా ఉంటా వెంకటాపురం సర్పంచ్ అభ్యర్థిగా వాడపర్తి లక్ష్మి నామినేషన్! ఎస్.రాయవరం ఎంపీపీ గా నల్లపరాజు వెంకటరాజు ప్రమాణ స్వీకారం నేడే! కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు


ఆమదాలవలస, నవంబర్ 18, మేజర్ న్యూస్
పంచాయతీ ఎన్నికలు రెండో విడతలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రామాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మొదటి రోజు బుధవారం పలు పంచాయతీలకు సర్పంచ్, వార్డులకు పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను అందజేశారు. 30 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా 20 మంది సర్పంచ్ అభ్యర్థులు, 60 మంది వార్డు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికల పోటీల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల మద్దతుతో గ్రామాల్లో ఎప్పటిక ప్రచారం ముమ్మరం చేశారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలు కావడంతో ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారాలే కనిపిస్తున్నాయి.