19వ రోజుకు చేరిన వి .ఆర్.ఏల దీక్
ముమ్మిడివరం మేజర్ న్యూస్ మండలంలో వీఆర్ఏలు చేపట్టిన నిరసన దీక్షలు 19వ రోజుచేరుకున్నాయి. గత 19 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వము గాని అధికారులు పట్టించుకోకపోవడందారుణమన్నారు . తమ సమస్యలు అర్థం చేసుకొని పరిష్కారం చేయాలని కోరారు. అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలని, నామినలను రెగ్యులర్ చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలని .ప్రభుత్వ ఉద్యోగులతో పాటు డి . ఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మండల వీఆర్ఏల సంఘ అధ్యక్షులు రామేశ్వర శ్రీనివాసరావు, మాగాపు రాము ,కేసునుగుర్తి సత్యనారాయణ, మంగా నాగయ్య, భారతి, లక్ష్మి ,వాణి, వెంకటేష్, లోవ లక్ష్మిలు పాల్గొన్నారు..