11న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.
సూర్య న్యూస్ దర్శి.
నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొననున్నారు.
1సాయంత్రం : 3.00 గంటలకు దర్శి టిడిపి కార్యాలయం లో బి సి నాయకులతో సమావేశం లో పాల్గొంటారు.3.30 గంటలకు దర్శి టిడిపి కార్యాలయం నందు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు.4.00 గంటలకు ఎంఏపి చెరువు వద్ద జెడ్ ఎమ్ ఎల్ డిమైక్రో ఫిల్టర్స్ ప్రారంభోత్సవం కార్యక్రమం లో పాల్గొంటారు.
4.30 గంటలకు 6వ వార్డ్ లో సి సి రోడ్స్ ,డ్రైన్స్ కి శంకుస్థాపనకార్యక్రమం లో పాల్గొంటారు.5.00 1వ వార్డ్ లోసి సి రోడ్స్ & డ్రైన్స్ కి శంకుస్థాపనకార్యక్రమం లో డాక్టర్ లక్ష్మిపాల్గొంటారు. 6.00 ముండ్లమూరు మండలంలోని పెద్ద ఉల్లగల్లు టు కమ్మవారిపాలెం వయ రమణారెడ్డి పాలెం బి.టి. రోడ్డు కు శంకుస్థాపన,6.30 తాళ్లూరు టు మల్కాపురం బి.టి. రోడ్డు కు శంకుస్థాపన కార్యక్రమం లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొననున్నారు.