OGతో రికార్డులన్నీ దుల్ల కొడుతున్నాం...ఎవడొస్తాడో రండి : దర్శకుడు సుజిత్
by Suryaa Desk |
Sat, Jul 12, 2025, 03:43 PM
పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 25న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘‘OGతో రికార్డులన్నీ కొల్లకొడుతున్నాం... ఎవడొస్తాడో... రండి’’ అని సుజీత్ అనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చిరంజీవి ‘విశ్వంభర’, బాలయ్య ‘అఖండ-2’ సినిమాలు కూడా సెప్టెంబర్‌లోనే రిలీజ్ కానున్న నేపథ్యంలో సుజీత్ కామెంట్స్ గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.
Latest News