BREAKING
వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు టిప్పర్ ఢీకొని మహిళ స్పాట్‌డెడ్ వెనుక నుంచి ఓవర్‌టేక్ చేస్తూ బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సిమ్స్ యాజమాన్యం ఫర్నిచర్ వితరణ రూ.3 లక్షల విలువైన ఫర్నిచర్ అందజేత.. వైద్య సేవలకు చేయూత ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సిమ్స్ యాజమాన్యం ఫర్నిచర్ వితరణ రూ.3 లక్షల విలువైన ఫర్నిచర్ అందజేత.. వైద్య సేవలకు చేయూత ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సిమ్స్ యాజమాన్యం ఫర్నిచర్ వితరణ రూ.3 లక్షల విలువైన ఫర్నిచర్ అందజేత.. వైద్య సేవలకు చేయూత ఆదర్శప్రాయుడు "మౌలానా అజాద్ " ఘనంగా బాలల దినోత్సవ వార్షిక కార్నివాల్ వీక్ 2026 ప్రారంభం ఈఆన్ తొమ్మిది నెలల ఆర్థిక లక్ష్యాలు పూర్తి.. విద్యుత్ గ్రిడ్ నెట్‌వర్క్‌లో భారీ పెట్టుబడులు! డేటా సెంటర్లు, గ్రిడ్ డిమాండ్‌తో సీమెన్స్ ఎనర్జీ లాభాలు ఫుల్.. 2027 నాటికి బంపర్ ఆఫర్! శివాజీ విగ్రహ ఆవిష్కరణ జ్ఞాపిక అందుచేత రేపు సీఐఐ సమ్మిట్‌లో పాల్గొననున్న అమిత్ షా, చంద్రబాబు, పవన్ తైవాన్ ప్రభుత్వ ఆఫీసుల్లో అగ్రరాజ్యం ఉద్యోగులు.. వాషింగ్టన్, తైపీల సంచలన ఒప్పందం! విజయసాయిరెడ్డి 'పరివర్తన రాజనీతి పార్టీ' ఆవిర్భావం యూరప్ మార్కెట్లలో సానుకూల ధోరణి.. ఏఐ టెక్నాలజీ షేర్లకు భారీ డిమాండ్! వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీసుల భారీ మోహరింపు

వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీసుల భారీ మోహరింపు

Select Suryaa Now
వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీసుల భారీ మోహరింపు
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (PJTSAU) తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (VC) ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యపై ఒక మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం రేగింది.

బాధితురాలికి మద్దతుగా విద్యార్థులు, వర్సిటీ ఉద్యోగి సంఘాలు విసీ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగడం, నిరసనలు వ్యక్తమవుతుండటంతో క్యాంపస్‌లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

ఈ వేధింపుల వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి వీసీ జానయ్యకు నోటీసులు జారీ చేయగా, వీసీ మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. వీసీని తక్షణమే పదవి నుంచి తొలగించి, సమగ్ర విచారణ జరిపించాలని బాధితురాలు, పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.