BREAKING
సొంత పార్టీ ఎమ్మెల్యేల వివాదాలపై సీఎం విజయ్ సీరియస్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. క్రీడలకు దగ్గరవ్వాలి డైరీ ఫామ్‌లో ఉద్యోగం పోయిందనే కక్షతో తోటి కార్మికుడి దారుణ హత్య! సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతలపై ఉన్నతస్థాయి సమీక్ష వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు టిప్పర్ ఢీకొని మహిళ మృతి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి రూ.3 లక్షల విలువైన ఫర్నిచర్ అందజేత.. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఫర్నిచర్ వితరణ రూ.3 లక్షల విలువైన ఫర్నిచర్ అందజేత.. వైద్య సేవలకు చేయూత ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి రూ.3 లక్షల విలువైన ఫర్నిచర్ అందజేత.. ఆదర్శప్రాయుడు "మౌలానా అజాద్ " ఘనంగా బాలల దినోత్సవ వార్షిక కార్నివాల్ వీక్ 2026 ప్రారంభం ఈఆన్ తొమ్మిది నెలల ఆర్థిక లక్ష్యాలు పూర్తి.. విద్యుత్ గ్రిడ్ నెట్‌వర్క్‌లో భారీ పెట్టుబడులు! డేటా సెంటర్లు, గ్రిడ్ డిమాండ్‌తో సీమెన్స్ ఎనర్జీ లాభాలు ఫుల్.. 2027 నాటికి బంపర్ ఆఫర్! శివాజీ విగ్రహ ఆవిష్కరణ జ్ఞాపిక అందుచేత రేపు సీఐఐ సమ్మిట్‌లో పాల్గొననున్న అమిత్ షా, చంద్రబాబు, పవన్

శివాజీ విగ్రహ ఆవిష్కరణ జ్ఞాపిక అందుచేత

Select Suryaa Now
శివాజీ విగ్రహ ఆవిష్కరణ జ్ఞాపిక అందుచేత

నెేటి దినపత్రిక సూర్య బ్యూరోరాజమహేంద్రవరంనగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భవ్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తిలక్ రోడ్డులోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వం, ధైర్యసాహసాలు, దేశభక్తి, ధర్మ పరిరక్షణ కోసం చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన స్మారకంగా భవ్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీరామ ఉత్సవ సమితి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ ఉత్సవ సమితి కార్యదర్శి యడ్లపల్లి అయ్యప్ప స్వామి, సభ్యులు తాడోజు హరి, రవిచంద్ర, కోశాధికారి సాయి తాడోజు, సత్య, ప్రదీప్ చౌహాన్, సంజయ్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.