BREAKING
ఆంజనేయ స్వామి హుండీ ఆదాయం రూ.3.12లక్షలు ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతున్న నిహారిక కొణిదెల.. లేటెస్ట్ ఫొటోలు వైరల్! రాజ్ కుమార్ ఇంటిపై బాంబు దాడి జరుగుతోందా? వైరల్ వీడియో వెనుక అసలు నిజాలివే! విజయ్ ఆంటోనీ అప్పాకుట్టి సినిమాపై డైరెక్టర్ ము. మారన్ కామెంట్స్.. ఈసారి సరికొత్త ప్రయోగం! మున్సిపల్ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత అరసన్ ఫైర్ గ్లింప్స్.. కొడవలితో శత్రువులపై విరుచుకుపడిన శింబు! చిన్నారుల చేతుల మీదుగా పేద విద్యార్థులకు తినుబండారాల పంపిణీ విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. ఉన్నత శిఖరాలకు బాటలు! బిగ్‌బాస్ 10: ఎమోషనల్‌గా మారిన హౌస్.. వంశీ కుటుంబాన్ని చూసి కంటతడి పెట్టిన కంటెస్టెంట్లు 22 మంది దివ్యాంగులకు రూ.11 లక్షల విలువైన కృత్రిమ అవయవాల ఉచిత పంపిణీ సల్మాన్ ఖాన్ మాతృభూమి ట్రైలర్ విడుదల.. సరిహద్దుల్లో వైవిధ్యమైన పోరాటంతో అంచనాలు పెంచిన భాయ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించిన నంద్యాల జిల్లా పోలీసులు-ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఇట్లు అర్జున హీరో అనీష్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? టాలీవుడ్ స్టార్స్ సపోర్ట్ వెనుక అసలు నిజాలు ఇవే! మళ్లీ తుఫాను ముప్పు ప్రియా భవానీ శంకర్ ఇంట పెళ్లి సందడి.. ప్రియుడితో ఏడడుగులు వేసిన ప్రముఖ నటి

వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

Select Suryaa Now
వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : భారత స్వాతంత్ర సమరయోధుడు, స్వతంత్ర భారతదేశపు తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 138వ జయంతిని పురస్కరించుకొని అనంతపురంలో ఘనంగా నివాళులర్పించారు.

​నగరంలోని హెచ్‌ఎల్‌సీ కాలనీలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ నాయకత్వంలో ఆజాద్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి సాకే చంద్రశేఖర్, ఇతర పార్టీ ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

​దేశ విద్యా రంగానికి మరియు స్వాతంత్య్ర ఉద్యమానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

రిపోర్టర్  : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్