మాలధారులకు దుస్తుల అందజేత
సూర్య, నంద్యాల బ్యూరో: చింతలపల్లె వాసు ఆధ్వర్యంలో బైటిపేటకు చెందిన మంగమ్మ, దేవి, మహాలక్ష్మిలకు భవానీ మాల, హరిజనాడకు చెందిన రాజుకు శివస్వామి దుస్తులు అందచేశారు. పతంగి టెక్స్ట్సైటైల్స్ అధినేతలు పి.శ్రీనివాసరావు, పి.రమణ దాతలు భవానీ మాల దుస్తులను అందచేశారు. ఓంసాయి డ్రెసెస్ అధినేత నాగేంద్ర దాత శివమాల దుస్తులను అందచేశారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ఎంతో ఓపికతో కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని తెలిపారు. అడిగిన వెంటనే దాతలు మహా యజ్ఞానానికి సహకరించారన్నారు.
మధుబాబు, నంద్యాల బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా