BREAKING
సినిమాల టైటిళ్లపై సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలు.. కేరళ సినీ వర్గాల తీవ్ర నిరసన! బాక్సాఫీస్ వద్ద రామాయణం సునామీ.. ఆరో రోజుకే రూ. 800 కోట్ల క్లబ్‌లో రణ్‌బీర్ కపూర్ చిత్రం! వ్యవసాయ క్షేత్రంలో లభించిన జింకపిల్లను అటవీ అధికారులకు అప్పగింత డ్యాన్సింగ్ విత్ ది స్టార్స్ షో నుంచి జెన్నా డివాన్ ఔట్.. సెమీఫైనల్స్ చేరిన టాప్ జంటలు చింతలమానేపల్లిలో K Tech 1325HD CNC రూటర్ మెషిన్ ప్రారంభం కూటమి అక్రమాలను అధిగమించి వైఎస్సార్‌సీపీ పోరాడింది: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రెండో ప్రెగ్నెన్సీతో మెరిసిపోతున్న కియారా అద్వానీ.. కాఫీ విత్ కరణ్ షోలో బేబీ బంప్‌తో సందడి! హాలీవుడ్ ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ జోబ్ సెర్నీ కన్నుమూత.. 78 ఏళ్ల వయసులో మృతి ఎనిమిదేళ్ల వయసులోనే రోజువారీ కూలీగా పని.. చదువుకోలేకపోయానంటూ మునావర్ ఫరూఖీ భావోద్వేగం! కష్టాల్లో ఉన్నవారిని వేధించడం అమానుషం.. రేణు దేశాయ్ భావోద్వేగ పోస్ట్ వైరల్! నకిలీ పత్రాలతో ICICI బ్యాంక్‌కు రూ.30 లక్షల టోకరా.. సల్మాన్ ఖాన్ పడిన శ్రమ, త్యాగాలు నాకు తెలుసు.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి భావోద్వేగ ట్వీట్ ఫేక్ పోస్టులపై స్పందించిన రోహిత్ శెట్టి.. ఆ సోషల్ మీడియా ఖాతాలతో తనకు సంబంధం లేదంటూ క్లారిటీ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. సిరి* రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి

కుందుర్పి లో మేకను చంపి తిన్న చిరుతపులి.

Select Suryaa Now
కుందుర్పి లో మేకను చంపి తిన్న చిరుతపులి.

కుందుర్పి: మండలంలోని బసాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా భూతన్నకు చెందిన మేక పొలాల్లో మేతకు వెళ్లిన సమయంలో చిరుతపులి దాడి చేసి చంపి తినేసినట్లు స్థానికులు తెలిపారు. పొలాల్లో పనిచేస్తున్న కూలీలు ఈ ఘటనను గుర్తించారు. దీంతో రైతులు, కూలీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత సంచారాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.