BREAKING
బాక్సాఫీస్ వద్ద రామాయణం సునామీ.. ఆరో రోజుకే రూ. 800 కోట్ల క్లబ్‌లో రణ్‌బీర్ కపూర్ చిత్రం! వ్యవసాయ క్షేత్రంలో లభించిన జింకపిల్లను అటవీ అధికారులకు అప్పగింత డ్యాన్సింగ్ విత్ ది స్టార్స్ షో నుంచి జెన్నా డివాన్ ఔట్.. సెమీఫైనల్స్ చేరిన టాప్ జంటలు చింతలమానేపల్లిలో K Tech 1325HD CNC రూటర్ మెషిన్ ప్రారంభం కూటమి అక్రమాలను అధిగమించి వైఎస్సార్‌సీపీ పోరాడింది: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రెండో ప్రెగ్నెన్సీతో మెరిసిపోతున్న కియారా అద్వానీ.. కాఫీ విత్ కరణ్ షోలో బేబీ బంప్‌తో సందడి! హాలీవుడ్ ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ జోబ్ సెర్నీ కన్నుమూత.. 78 ఏళ్ల వయసులో మృతి ఎనిమిదేళ్ల వయసులోనే రోజువారీ కూలీగా పని.. చదువుకోలేకపోయానంటూ మునావర్ ఫరూఖీ భావోద్వేగం! కష్టాల్లో ఉన్నవారిని వేధించడం అమానుషం.. రేణు దేశాయ్ భావోద్వేగ పోస్ట్ వైరల్! నకిలీ పత్రాలతో ICICI బ్యాంక్‌కు రూ.30 లక్షల టోకరా.. సల్మాన్ ఖాన్ పడిన శ్రమ, త్యాగాలు నాకు తెలుసు.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి భావోద్వేగ ట్వీట్ ఫేక్ పోస్టులపై స్పందించిన రోహిత్ శెట్టి.. ఆ సోషల్ మీడియా ఖాతాలతో తనకు సంబంధం లేదంటూ క్లారిటీ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. సిరి* రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి హెచ్.ఎన్.ఎస్.ఎస్. నీటి విడుదల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

సొంత పార్టీ ఎమ్మెల్యేల వివాదాలపై సీఎం విజయ్ సీరియస్

Select Suryaa Now
సొంత పార్టీ ఎమ్మెల్యేల వివాదాలపై సీఎం విజయ్ సీరియస్
చెన్నై: తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వరుస వివాదాల్లో చిక్కుకోవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన పౌరుడిపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే ఎం. రవిశంకర్ దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం, దానికి తోడు గత ఆరు నెలల్లో ప్రజాప్రతినిధులపై వరుస ఆరోపణలు రావడంపై పార్టీ అధినాయకత్వం తీవ్రంగా స్పందించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ మంత్రులు, శాసనసభ్యులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో ఉన్న ఇంటర్‌కాంటినెంటల్ రిసార్ట్‌కు టీవీకే మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తనా నియమావళి, నియోజకవర్గాల్లో పౌరులతో మసలుకోవాల్సిన తీరుపై సీఎం విజయ్ ఈ సమావేశంలో నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.