BREAKING
విజయసాయిరెడ్డి 'పరివర్తన రాజనీతి పార్టీ' ఆవిర్భావం యూరప్ మార్కెట్లలో సానుకూల ధోరణి.. ఏఐ టెక్నాలజీ షేర్లకు భారీ డిమాండ్! వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీసుల భారీ మోహరింపు ఇమ్రాన్ ఖాన్ కు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స.. మళ్లీ అడియాలా జైలుకు తరలింపు! విజ్ఞాన మేధావి ఆజాద్ ‎భారత దేశ ప్రప్రథమ విద్యాశాఖా మంత్రి ‎"మౌలానా అబుల్ కలామ్ ఆజాద్" ‎జన్మదినోత్సవం ఆర్మూర్ "బల్దియా"లో అక్రమ నిర్మాణాల జోరు...అదుపుచేయ"లేక"పోతున్న అధికారులు. 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ: పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఆగని అక్రమ నిర్మాణాలు.నోటీసులకే పరిమితమైన పంచాయతీ. మండల కేంద్రంలో ఆగని అక్రమ నిర్మాణాలు. తిరుమలలో భక్తుల రద్దీ: సర్వదర్శనానికి 15 గంటల సమయం అభివృద్ధి ,సంక్షేమ పథకాలే కూటమిని గెలిపించాయి అసోంలో తప్పిన పెను ప్రమాదం: పట్టాలు తప్పిన సైరాంగ్ ఎక్స్‌ప్రెస్, ఏడుగురికి గాయాలు నేడు విశాఖకు సీఎం చంద్రబాబు భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన దాంపత్య వ్రత మహోత్సవం పిల్స్‌బరీ డౌబోయ్ వాయిస్ ఆర్టిస్ట్ జోబీ సెర్నీ కన్నుమూత:

11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ: పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం

Select Suryaa Now
11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ: పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రధాని అధికారిక నివాసంలో ఈ అత్యున్నత స్థాయి భేటీ ప్రారంభం కానుంది.

ఈ సమావేశంలో దేశ ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, వివిధ శాఖల ప్రతిపాదనలు మరియు పలు కీలక అంశాలపై చర్చించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు మీడియా వేదికగా వెల్లడించే అవకాశం ఉంది.