BREAKING
బాక్సాఫీస్ వద్ద రామాయణం సునామీ.. ఆరో రోజుకే రూ. 800 కోట్ల క్లబ్‌లో రణ్‌బీర్ కపూర్ చిత్రం! వ్యవసాయ క్షేత్రంలో లభించిన జింకపిల్లను అటవీ అధికారులకు అప్పగింత డ్యాన్సింగ్ విత్ ది స్టార్స్ షో నుంచి జెన్నా డివాన్ ఔట్.. సెమీఫైనల్స్ చేరిన టాప్ జంటలు చింతలమానేపల్లిలో K Tech 1325HD CNC రూటర్ మెషిన్ ప్రారంభం కూటమి అక్రమాలను అధిగమించి వైఎస్సార్‌సీపీ పోరాడింది: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రెండో ప్రెగ్నెన్సీతో మెరిసిపోతున్న కియారా అద్వానీ.. కాఫీ విత్ కరణ్ షోలో బేబీ బంప్‌తో సందడి! హాలీవుడ్ ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ జోబ్ సెర్నీ కన్నుమూత.. 78 ఏళ్ల వయసులో మృతి ఎనిమిదేళ్ల వయసులోనే రోజువారీ కూలీగా పని.. చదువుకోలేకపోయానంటూ మునావర్ ఫరూఖీ భావోద్వేగం! కష్టాల్లో ఉన్నవారిని వేధించడం అమానుషం.. రేణు దేశాయ్ భావోద్వేగ పోస్ట్ వైరల్! నకిలీ పత్రాలతో ICICI బ్యాంక్‌కు రూ.30 లక్షల టోకరా.. సల్మాన్ ఖాన్ పడిన శ్రమ, త్యాగాలు నాకు తెలుసు.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి భావోద్వేగ ట్వీట్ ఫేక్ పోస్టులపై స్పందించిన రోహిత్ శెట్టి.. ఆ సోషల్ మీడియా ఖాతాలతో తనకు సంబంధం లేదంటూ క్లారిటీ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. సిరి* రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి హెచ్.ఎన్.ఎస్.ఎస్. నీటి విడుదల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతలపై ఉన్నతస్థాయి సమీక్ష

Select Suryaa Now
సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతలపై ఉన్నతస్థాయి సమీక్ష
అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి మరియు ఎత్తిపోతల పథకాల నిర్వహణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణ, సక్రమ నిర్వహణ బాధ్యతలను 'జలహారతి కార్పొరేషన్'కు అప్పగించాలని సీఎం ఆదేశించారు.

నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, నీటి పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు వీలుగా 'వాటర్ రెగ్యులేటరీ కమిషన్' ఏర్పాటు చేసే అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలని నిపుణులు, అధికారులను ముఖ్యమంత్రి సూచించారు. రైతులకు సకాలంలో సాగునీరు అందేలా, ఆగిపోయిన ఎత్తిపోతల పథకాలను తక్షణమే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.