BREAKING
ఆర్మూర్ "బల్దియా"లో అక్రమ నిర్మాణాల జోరు...అదుపుచేయ"లేక"పోతున్న అధికారులు. 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ: పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఆగని అక్రమ నిర్మాణాలు.నోటీసులకే పరిమితమైన పంచాయతీ. మండల కేంద్రంలో ఆగని అక్రమ నిర్మాణాలు. తిరుమలలో భక్తుల రద్దీ: సర్వదర్శనానికి 15 గంటల సమయం అభివృద్ధి ,సంక్షేమ పథకాలే కూటమిని గెలిపించాయి అసోంలో తప్పిన పెను ప్రమాదం: పట్టాలు తప్పిన సైరాంగ్ ఎక్స్‌ప్రెస్, ఏడుగురికి గాయాలు నేడు విశాఖకు సీఎం చంద్రబాబు భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన దాంపత్య వ్రత మహోత్సవం పిల్స్‌బరీ డౌబోయ్ వాయిస్ ఆర్టిస్ట్ జోబీ సెర్నీ కన్నుమూత: చాకలి ఐలమ్మ విగ్రహానికి లక్ష రూపాయలు విరాళం అందజేత 'వారు కూడా మనుషులేనని గుర్తుంచుకోవాలి': పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల ప్రకటనపై రేణు దేశాయ్ స్పందన సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' ట్రైలర్‌పై మిశ్రమ స్పందనలు వ్యాపార విస్తరణ-దౌత్య యుద్ధాలు 96 ఏళ్ల వయసులో రణ్‌వీర్ సింగ్ తాతయ్య కన్నుమూత

చాకలి ఐలమ్మ విగ్రహానికి లక్ష రూపాయలు విరాళం అందజేత

Select Suryaa Now
చాకలి ఐలమ్మ విగ్రహానికి లక్ష రూపాయలు విరాళం అందజేత

నిజాంపేట్ మండల్ బాచేపల్లి గ్రామంలో వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు లక్ష రూపాయలు విరాళం అందజేసిన సర్పంచ్ లక్ష్మి శ్రీకాంత్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన అద్వితీయ పాత్ర ఆమె పోరాట స్ఫూర్తినీ భావితరాలకు అందించాలనే లక్ష్యంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు గ్రామస్తులు యువకులు కుల సంఘాల నాయకులు కూడా విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెంటన్న వార్డు మెంబర్ హనుమాన్లు శివకుమార్ రమేష్ నగేష్ శివకుమార్ సాయిచరణ్ లింగం సిద్ధులు తదితరులు పాల్గొన్నారు