సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. గాంధీ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అన్నదానం - ఎంపీ సునీల్
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : డాక్టర్ కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వారి సూచన మేరకు, పద్మారావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మెరుగు జగదీశ్వర్ & ఎంపీ సునీల్* ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి *ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం* పురస్కరించుకొని, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆవరణలోని జనహిత సేవ ట్రస్ట్ రోగి సహాయ కేంద్రం - విశ్రాంతి భవనంలో అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఎంపీ సునీల్, డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ జరిపించి, విశ్రాంతి భవనంలో అన్నదానం నిర్వహించడం జరిగింది.
*ఈ కార్యక్రమంలో పద్మారావు నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు
మెరుగు జగదీశ్వర్, ఎంపీ సునీల్, మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి, జి.ఎల్. రమేష్ బాబు, బన్సీలాల్ పేట్ డివిజన్ అధ్యక్షుడు, వై.ఎం. విజయకుమార్, మామిడాల బాలకృష్ణ, సి.పి. శంకర్, మల్లం రమేష్, వేద ప్రకాష్, శ్యాం రావు, కొండల్, కె. రాజశేఖర్ రావు, అనసూయ, ఏ. మహేష్, సి.హెచ్. సునీల్, లవ, ఎం. దినేష్ కుమార్, సి.హెచ్. శివకుమార్, సుమన్ యాదవ్, హరి, సాయికుమార్, నిరంజన్, సాయి శ్రీహరి కుమార్, ప్రవీణ్ చారి, సూర్య, భాగ్యమ్మ, మధుర వీరన్ తదితరులు పాల్గొన్నారు