BREAKING
పిల్స్‌బరీ డౌబోయ్ వాయిస్ ఆర్టిస్ట్ జోబీ సెర్నీ కన్నుమూత: చాకలి ఐలమ్మ విగ్రహానికి లక్ష రూపాయలు విరాళం అందజేత 'వారు కూడా మనుషులేనని గుర్తుంచుకోవాలి': పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల ప్రకటనపై రేణు దేశాయ్ స్పందన సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' ట్రైలర్‌పై మిశ్రమ స్పందనలు వ్యాపార విస్తరణ-దౌత్య యుద్ధాలు 96 ఏళ్ల వయసులో రణ్‌వీర్ సింగ్ తాతయ్య కన్నుమూత ఎన్విడియాకు $470 బిలియన్ల నష్టం: చైనా స్పై వివాదం పష్మినా రోషన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన హృతిక్ రోషన్: 'రామాయణ్: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' నటుడు కునాల్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు టైగర్ ష్రాఫ్ ఇంటి బయట కాల్పుల ఘటనపై స్పందించిన మనోజ్ బాజ్‌పాయ్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మీ ప్రసాదన్న మీ కోసమే ఉన్నాడు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నా మనస్సంతా చీపురుపల్లె సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. గాంధీ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అన్నదానం - ఎంపీ సునీల్ కడియం మండలం వేమగిరిలో దారుణం.. 16 ఏళ్ల బాలుడు మృతి వి.బి.జి. రామ్ జీ పనులపై విధివిధానాలు పాటించాలి – ఎంపీడీవో రమేష్

కడియం మండలం వేమగిరిలో దారుణం.. 16 ఏళ్ల బాలుడు మృతి

Select Suryaa Now
కడియం మండలం వేమగిరిలో దారుణం.. 16 ఏళ్ల బాలుడు మృతి

కడియం మండలం వేమగిరిలో దారుణం.. 16 ఏళ్ల బాలుడు మృతి

తూర్పుగోదావరి జిల్లా 

రాజమహేంద్రవరం రూరల్…ఉసురు తీసిన ఇన్స్ట్రాగ్రామ్ చాటింగులు...…ఇంస్టాగ్రామ్ చాటింగులు ఓ మైనర్ బాలుని ఉసురుతీసాయి. బాలిక తండ్రి,మరో ఇద్దరు బంధువులను నేరస్తులను చేశాయి . కడియం పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమగిరిలో 16 ఏళ్ల యువకుడు మరో మైనర్ బాలికతో చాటింగ్ చేశాడు. అది గమనించిన బాలిక తండ్రి మరో ఇద్దరు బంధువులు యువకులు మందలించటానికి చేయి చేసుకున్నారు. ఈ ఘటన వికటించి దురదృష్టవశాత్తు బాలుడు మృతి చెందాడు. నిందితులు పరారీలో ఉన్నారు.

కడియం మండలం వేమగిరి తోటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ సమీపంలో 16 ఏళ్ల బాలుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై కడియం పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు.

Suryaa Web Desk

Cr.No.279/2026 U/s 103 (1) R/w3(5) BNS of Kadiyam PS (IOP)

Occurred on 10.11.2026 at about 8 PM at open place, near Water tank, Vemagiri thota, Vemagiri village, Kadiyam Mandal and reported in the PS on 11.11.2026 at about 1.30 AM, In which the complainant Vasamsetti Rajyalakshmi, W/o Yedukondalu, A/43 years, C/ Settibalija, R/o Vemagiri Thota, Vemagiri Village, Kadiyam Mandal reported that she is married and blessed with two sons. Her husband is working as a Panchayat water supplier in Vemagiri Gram Panchayat. For the past few days, her husband has been suffering from ill health and staying at home. Due to this, her elder son/deceased Vasamsetti Karthik, S/o Yedukondalu, A/16 years, C/ Settibalija, R/o Vemagiri Thota, Vemagiri Village, Kadiyam Mandal, has been attending to the duty of supplying Panchayat drinking water every day. On 10.11.2026, at about 8:00 PM, the accused persons A1 Kaki Narendra, A2 Kaki Nageswara Rao and A3 Mattaparthi Arjuna Rao were with a common intention to murder the deceased, brutally assaulted him at an open place near the Vemagiri Thota water tank, on the suspicion that the deceased was teasing A1's daughter, thereby causing him to fall unconscious. Immediately, he was shifted to an RMP doctor and subsequently to CHC, Kadiyam. Later, he was shifted to GGH, Rajamahendravaram, for better treatment, but he was declared brought dead by the doctors at about 10:35 PM. Hence, the complainant came to the Police Station and presented a report requesting to take necessary legal action.