BREAKING
నామినేషన్ల పర్వం సమాప్తం.. బరిలో 916 మంది! అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెం వెంకన్న ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం: మాచవరం గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి మైపాల తాతాజీ జోరు నేటి పంచాంగం24 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు24 నవంబర్, 2026 డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -ప్రమాణస్వీకారంలో 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ డివిజన్ అభివృద్ధి నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 59వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత -ప్రమాణస్వీకారంలో 57వ డివిజన్ కార్పొరేటర్ గాలికావ్య పీఎం సూర్యఘర్ పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: వాల్ స్ట్రీట్ టెక్ బుల్స్ మళ్లీ రంగంలోకి: 3 శాతానికి పైగా దూసుకెళ్లిన నాస్‌డాక్ ఫ్యూచర్స్ .. ఈ భారీ ర్యాలీకి 3 ప్రధాన కారణాలివే! నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తా -ప్రమాణస్వీకారంలో 65వ డివిజన్ కార్పొరేటర్ కోటకొండ రేవతి గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఏఐ స్టాక్స్‌లో మళ్లీ బుల్ ర్యాలీ..ఏఐ ట్రేడ్: కోర్‌వీవ్ 31%, మైక్రాన్ 17%, ఇంటెల్ 15% జంప్.. త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 62వ డివిజన్ కార్పొరేటర్ బండారు పార్థసారధి వాల్ స్ట్రీట్‌లో చారిత్రాత్మక 'మాన్‌స్టర్ ర్యాలీ'..నాస్‌డాక్ 7.5%, డౌ జోన్స్ 1,500 పాయింట్ల జంప్..

వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

సూర్య కరీంనగర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కరీంనగర్‌లోని వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సొసైటీ సిబ్బంది సంప్రదాయ బద్ధంగా బతుకమ్మలను పేర్చి, పండుగ ఉత్సాహంతో వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యత, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.ఈ కార్యక్రమంలో వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి కె. విజయలక్ష్మి గారు, డాక్టర్ నిహారిక, ప్రాజెక్ట్ మేనేజర్ సంపత్, M&E రాజు, GNM విజయ, ORWs నీలిమ, స్వప్న, సతీష్, PEs స్వప్న, ప్రమీల, నాగలక్ష్మి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు మహిళల్లో ఐక్యత, సంతోషం, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడంలో ఇటువంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.