BREAKING
రాంగ్ రూట్‌లో వచ్చిన బైక్ ఢీకొని వ్యక్తి మృతి తెలంగాణ ముదిరాజ్ మహాసభను జయప్రదం చేయండి..! దుబ్బాక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు… 38వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టీడీపీ అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డికి మహిళల బ్రహ్మరథం! ఏలేటిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఎలిజబెత్ రాణి నామినేషన్ తిమ్మిరెడ్డిపల్లిలో ఆగిన ఏకగ్రీవ ఆశలు.. ​చిన్న పంచాయతీలో పెద్ద పోటీ సర్పంచ్ పీఠానికి 11 మంది సై సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.. 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం వైభవంగా తులసి దామోదర కళ్యాణం మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* 21వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం

వైభవంగా తులసి దామోదర కళ్యాణం

Select Suryaa Now
వైభవంగా తులసి దామోదర కళ్యాణం

కుకునూరుపల్లి;మండల కేంద్రమైన కుకునూరు పల్లి గ్రామంలో వేప చెట్టు హనుమాన్ దేవాలయంలో కార్తీక మాసం శోభ సంతరించుకుంది. ఆదివారం వేద పండితులతో తులసి దామోదర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు వెంకటరమణ కార్తీక మాస విశిష్టత క్షీరభి ద్వాదశి ప్రాముఖ్యత తులసి దామోదర కళ్యాణం యొక్క విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.