BREAKING
రాంగ్ రూట్‌లో వచ్చిన బైక్ ఢీకొని వ్యక్తి మృతి తెలంగాణ ముదిరాజ్ మహాసభను జయప్రదం చేయండి..! దుబ్బాక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు… 38వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టీడీపీ అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డికి మహిళల బ్రహ్మరథం! ఏలేటిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఎలిజబెత్ రాణి నామినేషన్ తిమ్మిరెడ్డిపల్లిలో ఆగిన ఏకగ్రీవ ఆశలు.. ​చిన్న పంచాయతీలో పెద్ద పోటీ సర్పంచ్ పీఠానికి 11 మంది సై సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.. 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం వైభవంగా తులసి దామోదర కళ్యాణం మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* 21వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం

*జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ*

Select Suryaa Now
*జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ*

చేర్యాల;12వ జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026లో చేర్యాల మండలం ముస్త్యాల తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. పాఠశాలలో రెండో సంవత్సరం చదువుతున్న బాలుర విభాగం విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రాంబాబు, ఫిజికల్ డైరెక్టర్ మారికొండ బాబు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తీసుకువచ్చిన విద్యార్థులను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.