BREAKING
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య మర్కుక్ మండలంలోని ఫామ్ హౌస్‌లపై పోలీసుల ముమ్మర తనిఖీలు పిఠాపురం తరహాలో రేణిగుంటను అభివృద్ధి చేస్తాం..….... జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి నగరం జయలలిత ఆర్డిటి స్పోర్ట్స్ మీట్ లో ఎస్ ఆర్ విద్యార్థికి ప్రథమ బహుమతి ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ వైఫల్యం *నూతన కిరాణా షాప్ ను ప్రారంభించిన ఆరెపల్లి గ్రామ సర్పంచ్ చిట్యాల బాపురాజు* అనుమతులు లేకుండానే మద్యం సేవనానికి ఏర్పాట్లు.. ఎక్సైజ్ అధికారుల నిఘా ఎక్కడ? *ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అరాచక వాదాన్ని అంతం చేద్దాం * ఎమ్మెల్యే ఉగ్ర నాయకత్వమే అభివృద్ధికి దిక్సూచి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి గంగవరం మండల యువతకు ఉద్యోగాలు కల్పించడమే నా ధ్యేయం- సర్పంచ్ అభ్యర్థి సతీష్ *నూతన వధూవరులను ఆశీర్వదించిన బస్వాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు* సర్పంచ్‌గా విజయం సాధించాలని మల్లేశ్వరి పూజలు *ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా* ధాన్యం కొనుగోళ్లలో దళారుల ఇష్టారాజ్యం?

తెలంగాణ ముదిరాజ్ మహాసభను జయప్రదం చేయండి..!

Select Suryaa Now
తెలంగాణ ముదిరాజ్ మహాసభను జయప్రదం చేయండి..!

దుబ్బాక;తెలంగాణ ముదిరాజ్ మహాసభ 12వ మహాసభలు జయప్రదం చేయాలని  దుబ్బాక 16వ వార్డు కౌన్సిలర్ దేవుని రాజు ముదిరాజ్ (బండల) తెలిపారు. మహాసభ పోస్టర్లను విడుదల చేసి మాట్లాడుతూ... దుబ్బాక ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు.  ఈ సందర్భంగా సంఘ సభ్యులతో కలిసి మహాసభ జెండాను ఆవిష్కరించరు. ఈ సందర్బంగా దుబ్బాక ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మాడబోయిన రాజు(కటర్ ) మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి,  ముదిరాజ్ కులస్తుల ఐక్యత కోసం తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి అందేలా సంఘం తరపున చొరవ తీసుకుంటామని తెలిపారు. ముదిరాజుల హక్కుల సాధన కోసం తెలంగాణ ముదిరాజ్ మహాసభలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  సంఘం నాయకులు, సభ్యులు దేవుని రాజు, దేవుని లక్ష్మయ్య, జంగిటి మల్లయ్య, చింతకింది నరసింహులు, బొజ్జ కనకయ్య, దేవుని ఎల్లయ్య, దేవుని బాలమల్లు(ఆర్టీసీ ), పరస కృష్ణ, మాడబోయిన బాలమల్లు, దేవుని భాస్కర్, మాడబోయిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.