BREAKING
ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ *సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.* *పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి* *పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి* పూజలు నిర్వహించిన రాగాల శివకృష్ణ కుటుంబ సభ్యులు. వైద్య సేవలు కొనసాగిస్తా --ప్రజా సేవలు ప్రారంభిస్తా అన్నా కత్తెర గుర్తుకు కోటెయ్యండి.  *ఈసారి నన్ను  గెలిపించండి*     నేడు మేయర్ గా రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం డిప్యూటీ మేయర్ ఎన్నిక *శ్రీరాములపల్లిలో వైభవంగా ఆంజనేయస్వామి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం* "బొమ్మిరెడ్డి "కుటుంబీకుల సేవల వారసత్వం ఆరంభం *కోహెడ అయ్యప్ప స్వామి ఆలయానికి 187 గ్రాముల వెండి కిరీటాన్ని అందజేసిన బండారి శ్రీధర్–రాజశ్రీ దంపతులు* రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు సాయి కిషోర్ కళాశాల విద్యార్థులు ఎంపిక ముగ్గురు విద్యార్థినులు, ఒక విద్యార్థికి జిల్లా జట్టులో చోటు *కోహెడ విజయ డైరీ పాడి రైతులకు రుణాలు మంజూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సహకారం విజయ డైరీ అధ్యక్షులు జాలిగం శంకర్* కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య మర్కుక్ మండలంలోని ఫామ్ హౌస్‌లపై పోలీసుల ముమ్మర తనిఖీలు

సర్పంచ్‌గా విజయం సాధించాలని మల్లేశ్వరి పూజలు

Select Suryaa Now
సర్పంచ్‌గా విజయం సాధించాలని మల్లేశ్వరి పూజలు

పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని వగ్గంపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బైరెడ్డి మల్లేశ్వరి ఆదివారం గ్రామంలోని శ్రీరాముల వారి స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 26న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో తనకు కేటాయించిన మంచం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ఓటర్లను కోరారు. ప్రజల ఆశీస్సులు, ఆదరణతో తనను గెలిపించి గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి రమాదేవి, ఎలికా లక్ష్మీకుమారి, బైరెడ్డి రత్నమ్మ, బైరెడ్డి పద్మ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.