BREAKING
ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణ కోసం ఉలెన్ దుప్పట్ల పంపిణి స్పెషల్ లోక్ అదాలత్ నందు 11 లక్షల 70 వేల రూపాయలు ఇప్పించడమైనది ముత్తుకూరు సర్పంచ్ గా చిట్టి నామినేషన్ దాఖలు బోరేగావ్ గ్రామములో సర్పంచ్ నాగేందర్ పాటిల్ చిన్నారికి పోలియో చుక్క వేస్తున్న దృశ్యం చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ నల్లంపల్లి గ్రామంలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం గడపగడపకూ రమేష్ శెట్టి ఎన్నికల ప్రచారం సర్పంచ్ విక్రమ్ గౌడ్,చైర్మన్ శివానందం ఆధ్వర్యంలో పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్య భద్రతకు పోలియో చుక్కలు ఎంతో కీలకం సర్పంచ్ రాధిక రామగౌడ్ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ *సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.* *పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి* *పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి* పూజలు నిర్వహించిన రాగాల శివకృష్ణ కుటుంబ సభ్యులు. వైద్య సేవలు కొనసాగిస్తా --ప్రజా సేవలు ప్రారంభిస్తా

*కోహెడ అయ్యప్ప స్వామి ఆలయానికి 187 గ్రాముల వెండి కిరీటాన్ని అందజేసిన బండారి శ్రీధర్–రాజశ్రీ దంపతులు*

Select Suryaa Now
*కోహెడ అయ్యప్ప స్వామి ఆలయానికి 187 గ్రాముల వెండి కిరీటాన్ని అందజేసిన బండారి శ్రీధర్–రాజశ్రీ దంపతులు*

కోహెడ;కోహెడ మండల కేంద్రంలోని హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి ఆలయానికి హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన బండారి శ్రీధర్ – రాజశ్రీ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి 187 గ్రాముల వెండి కిరీటాన్ని శనివారం భక్తిశ్రద్ధలతో బహుకరించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అయ్యప్ప స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు దాతలైన బండారి శ్రీధర్ – రాజశ్రీ దంపతులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.