BREAKING
ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణ కోసం ఉలెన్ దుప్పట్ల పంపిణి స్పెషల్ లోక్ అదాలత్ నందు 11 లక్షల 70 వేల రూపాయలు ఇప్పించడమైనది ముత్తుకూరు సర్పంచ్ గా చిట్టి నామినేషన్ దాఖలు బోరేగావ్ గ్రామములో సర్పంచ్ నాగేందర్ పాటిల్ చిన్నారికి పోలియో చుక్క వేస్తున్న దృశ్యం చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ నల్లంపల్లి గ్రామంలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం గడపగడపకూ రమేష్ శెట్టి ఎన్నికల ప్రచారం సర్పంచ్ విక్రమ్ గౌడ్,చైర్మన్ శివానందం ఆధ్వర్యంలో పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్య భద్రతకు పోలియో చుక్కలు ఎంతో కీలకం సర్పంచ్ రాధిక రామగౌడ్ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ *సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.* *పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి* *పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి* పూజలు నిర్వహించిన రాగాల శివకృష్ణ కుటుంబ సభ్యులు. వైద్య సేవలు కొనసాగిస్తా --ప్రజా సేవలు ప్రారంభిస్తా

నేడు మేయర్ గా రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం డిప్యూటీ మేయర్ ఎన్నిక

Select Suryaa Now
నేడు మేయర్ గా రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు  ప్రమాణ స్వీకారం   డిప్యూటీ మేయర్ ఎన్నిక

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :    నెల్లూరు నగరపాలక సంస్థ నూతన పాలక మండలి మేయర్ రూప్ కుమార్ యాదవ్, మిగతా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం  సోమవారం ఉదయం 11.00 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని డాక్టర్. ఏ.పి.జె. అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్  వై.ఓ. నందన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పై కార్యక్రమము  ప్రిసైడింగ్ అధికారి,  జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా  అధ్యక్షతన  నూతన మేయర్, కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
అనంతరం డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు కమిషనర్  వెల్లడించారు. సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.