BREAKING
ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ *సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.* *పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి* *పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి* పూజలు నిర్వహించిన రాగాల శివకృష్ణ కుటుంబ సభ్యులు. వైద్య సేవలు కొనసాగిస్తా --ప్రజా సేవలు ప్రారంభిస్తా అన్నా కత్తెర గుర్తుకు కోటెయ్యండి.  *ఈసారి నన్ను  గెలిపించండి*     నేడు మేయర్ గా రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం డిప్యూటీ మేయర్ ఎన్నిక *శ్రీరాములపల్లిలో వైభవంగా ఆంజనేయస్వామి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం* "బొమ్మిరెడ్డి "కుటుంబీకుల సేవల వారసత్వం ఆరంభం *కోహెడ అయ్యప్ప స్వామి ఆలయానికి 187 గ్రాముల వెండి కిరీటాన్ని అందజేసిన బండారి శ్రీధర్–రాజశ్రీ దంపతులు* రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు సాయి కిషోర్ కళాశాల విద్యార్థులు ఎంపిక ముగ్గురు విద్యార్థినులు, ఒక విద్యార్థికి జిల్లా జట్టులో చోటు *కోహెడ విజయ డైరీ పాడి రైతులకు రుణాలు మంజూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సహకారం విజయ డైరీ అధ్యక్షులు జాలిగం శంకర్* కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య మర్కుక్ మండలంలోని ఫామ్ హౌస్‌లపై పోలీసుల ముమ్మర తనిఖీలు

మర్కుక్ మండలంలోని ఫామ్ హౌస్‌లపై పోలీసుల ముమ్మర తనిఖీలు

Select Suryaa Now
మర్కుక్ మండలంలోని ఫామ్ హౌస్‌లపై పోలీసుల ముమ్మర తనిఖీలు

మర్కుక్;మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఫామ్ హౌస్‌లలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఉండేందుకు మర్కుక్ పోలీసులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్సై ఎస్కే యూనస్ అహ్మద్ అలీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పలు ఫామ్ హౌస్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్ యజమానుల వివరాలతో పాటు, అక్కడ పనిచేస్తున్న వాచ్‌మెన్‌ల గుర్తింపు కార్డులు, చిరునామా, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి రికార్డు చేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై యూనస్ తెలిపారు. యజమానులు తమ వద్ద పనిచేసే సిబ్బంది పూర్తి వివరాలను తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.