*ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అరాచక వాదాన్ని అంతం చేద్దాం *
కోహెడ;ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం! అరాచ వాదాన్ని అంతం చేద్దాం!! ఎస్ఐఆర్ పై దుష్ప్రచారాన్ని సాగిస్తూ..ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్,ఇండి కూటమి పక్షాల తీరుకు నిరసనగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో,బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా 23/11/2026 రోజున కరీంనగర్ లో జరిగే మహాపాదయాత్ర విజయ వంతం చేయాలని హుస్నాబాద్ పట్టణం లోని బస్ ఇంచార్జ్ లతో సమావేశం నిర్వహించిన బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి,బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఖమ్మం వెంకటేశం, పట్టణ ప్రభారి నునావత్ మోహన్ నాయక్ ,సీనియర్ నాయకులు లక్కిరెడ్డి తిరుమల,దొడ్డి శ్రీనివాస్,బస్సు ఇంచార్జీ లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.