BREAKING
ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ *సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.* *పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి* *పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి* పూజలు నిర్వహించిన రాగాల శివకృష్ణ కుటుంబ సభ్యులు. వైద్య సేవలు కొనసాగిస్తా --ప్రజా సేవలు ప్రారంభిస్తా అన్నా కత్తెర గుర్తుకు కోటెయ్యండి.  *ఈసారి నన్ను  గెలిపించండి*     నేడు మేయర్ గా రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం డిప్యూటీ మేయర్ ఎన్నిక *శ్రీరాములపల్లిలో వైభవంగా ఆంజనేయస్వామి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం* "బొమ్మిరెడ్డి "కుటుంబీకుల సేవల వారసత్వం ఆరంభం *కోహెడ అయ్యప్ప స్వామి ఆలయానికి 187 గ్రాముల వెండి కిరీటాన్ని అందజేసిన బండారి శ్రీధర్–రాజశ్రీ దంపతులు* రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు సాయి కిషోర్ కళాశాల విద్యార్థులు ఎంపిక ముగ్గురు విద్యార్థినులు, ఒక విద్యార్థికి జిల్లా జట్టులో చోటు *కోహెడ విజయ డైరీ పాడి రైతులకు రుణాలు మంజూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సహకారం విజయ డైరీ అధ్యక్షులు జాలిగం శంకర్* కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య మర్కుక్ మండలంలోని ఫామ్ హౌస్‌లపై పోలీసుల ముమ్మర తనిఖీలు

చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

Select Suryaa Now
చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

 

 

 పిడుగురాళ్ల పట్నంలో పిల్లట్ల రోడ్లో ముఠావర్కస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గోడ పత్రికను విడుదల చేశారు .ఈ సందర్భంగా ముఠా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు షేక్ శిలార్ మాట్లాడుతూ కేంద్రాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయిందని ,గొప్పలు చెప్తా ఉంది .ముఠా వర్కర్స్ కు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ,చనిపోయిన లేదా ప్రమాదం జరిగిన పట్టించుకునే నాధుడు లేడని ,అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పడ చేయాలని, కనీస వేతనాలు బోర్డు ద్వారా వేతనాలు పెంచాలని, నిరంతరం పోరాడుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, లేబర్ కోడ్సరద్దు చేయాలని, ముఠావర్కర్స్కు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, పెన్షన్ సౌకర్యం, భీమా సౌకర్యం కల్పించాలని, పని భద్రత కల్పించాలని, తదితర డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ ఒకటో తేదీ నుండి జరుగు ఢిల్లీ ఆక్రమణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ముఠా కార్మికులు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు,ముఠా వర్కర్స్ షేక్ బాబు, రాఘవులు, భిక్షం ,కనకయ్య ,వీరయ్య, సత్యాల ప్రభాకర్ ,ముక్కంటి, దొండపాడు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు

వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల