*నూతన కిరాణా షాప్ ను ప్రారంభించిన ఆరెపల్లి గ్రామ సర్పంచ్ చిట్యాల బాపురాజు*
కోహెడ;కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో చింతల కరుణాకర్ నూతన కిరాణా షాప్ & జనరల్ స్టోర్ ఈట్టి కార్యక్రమానికి విచ్చేసి ప్రారంభోత్సవంలో పాల్గొన్న వారు ఆరేపల్లి గ్రామ సర్పంచ్ చిట్యాల బాపురాజు, మాజీ సర్పంచ్ చింతల బాలన్స్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బిజుగాయాదగిరి, తాడెం శంకర్, బిజుగా రాజు, ఖాతా మహేందర్, మాంకాల, రమేష్, గద్దల నరసింహులు, పాకనాటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.