*నూతన వధూవరులను ఆశీర్వదించిన బస్వాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు*
కోహెడ;రాంపూర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన బస్వాపూర్ గ్రామానికి చెందిన వరుకోల్ వేణు & తను శ్రీ వివాహ వేడుకకు హాజరైన బస్వాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బస్వాపూర్ గ్రామ ఉప సర్పంచ్ తాటిపాముల ప్రవీణ్ , హుస్నాబాద్ ఆత్మ కమిటీ డైరెక్టర్ తాటిపాముల లింగం, కోహెడ మార్కెట్ డైరెక్టర్ బిజుగా యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడేం శంకర్, ఖాతా మహేందర్, మహ్మద్ ముజ్జు, తాటిపాముల సత్తయ్య, మంకాల అంజయ్య, తాడేం సాయిరాం, వరుకొలు సంతోష్, తాటిపాముల తిరుపతి, తాటిపాముల రాజేష్, పుల్లూరి నాగరాజు తదితరులు పాలుగోన్నారు.