BREAKING
రాంగ్ రూట్‌లో వచ్చిన బైక్ ఢీకొని వ్యక్తి మృతి తెలంగాణ ముదిరాజ్ మహాసభను జయప్రదం చేయండి..! దుబ్బాక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు… 38వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టీడీపీ అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డికి మహిళల బ్రహ్మరథం! ఏలేటిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఎలిజబెత్ రాణి నామినేషన్ తిమ్మిరెడ్డిపల్లిలో ఆగిన ఏకగ్రీవ ఆశలు.. ​చిన్న పంచాయతీలో పెద్ద పోటీ సర్పంచ్ పీఠానికి 11 మంది సై సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.. 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం వైభవంగా తులసి దామోదర కళ్యాణం మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* 21వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

Select Suryaa Now
స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

 

లింగాల: రోడ్డు ప్రమాదంలో
మృతి చెందిన బాల్యమిత్రుడు దేశెట్టి శ్రీశైలం కుటుంబం పేదరికంతో మగ్గుతుండడాన్ని చూసి చలించిపోయిన లింగాల హై స్కూల్  2010-11 పూర్వపు విద్యార్థులు తమ స్నేహితుని కుటుంబాన్ని ఆదుకుంటూ ఆర్థిక
సహాయం అందించి అందరికి
ఆదర్శంగా నిలిచిన సంఘటన జరిగింది. ఇంటికి పెద్ద దిక్కై కుటుంబాన్ని పోషిస్తున్న దేశెట్టి శ్రీశైలం చనిపోవడంతో
ఆ కుటుంబ ఆర్థిక ఇబ్బందులను దూరం చేసి ఆదుకోవాలని బాల్యమిత్రులు
పూనుకున్నారు.లింగాల హైస్కూల్లో 2010-11 విద్యా సంవత్సరం 10వ
తరగతి మిత్రులు ఆదివారం జరిగిన దశదినకర్మ లో పాల్గొని శ్రీశైలం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాల్యమిత్రులు విరాళ రూపకంగా సేకరించిన 38 వేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేశారు.  కుటుంబానికి మనోధైర్యం కల్పించి, భవిష్యత్తులోనూ ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని  భరోసా ఇచ్చారు.పేదరికంతో
మగ్గుతున్న స్నేహితుని కుటుంబానికి  ఆదుకుంటూ ఆర్థిక సహాయం అందజేసి
అండగా నిలిచిన బాల్య మిత్రులు అందరికీ ప్రేరణగా నిలిచారని పలువురు
అన్నారు.