BREAKING
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య మర్కుక్ మండలంలోని ఫామ్ హౌస్‌లపై పోలీసుల ముమ్మర తనిఖీలు పిఠాపురం తరహాలో రేణిగుంటను అభివృద్ధి చేస్తాం..….... జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి నగరం జయలలిత ఆర్డిటి స్పోర్ట్స్ మీట్ లో ఎస్ ఆర్ విద్యార్థికి ప్రథమ బహుమతి ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ వైఫల్యం *నూతన కిరాణా షాప్ ను ప్రారంభించిన ఆరెపల్లి గ్రామ సర్పంచ్ చిట్యాల బాపురాజు* అనుమతులు లేకుండానే మద్యం సేవనానికి ఏర్పాట్లు.. ఎక్సైజ్ అధికారుల నిఘా ఎక్కడ? *ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అరాచక వాదాన్ని అంతం చేద్దాం * ఎమ్మెల్యే ఉగ్ర నాయకత్వమే అభివృద్ధికి దిక్సూచి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి గంగవరం మండల యువతకు ఉద్యోగాలు కల్పించడమే నా ధ్యేయం- సర్పంచ్ అభ్యర్థి సతీష్ *నూతన వధూవరులను ఆశీర్వదించిన బస్వాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు* సర్పంచ్‌గా విజయం సాధించాలని మల్లేశ్వరి పూజలు *ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా* ధాన్యం కొనుగోళ్లలో దళారుల ఇష్టారాజ్యం?

ఏలేటిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఎలిజబెత్ రాణి నామినేషన్

Select Suryaa Now
ఏలేటిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఎలిజబెత్ రాణి నామినేషన్
నగరం, మేజర్ న్యూస్:
మండల పరిధిలోని ఏలేటిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ రాహుల్ కుమార్ క్రాప తల్లి క్రాప ఎలిజబెత్ రాణి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎస్సీ సామాజిక వర్గానికి శ్మశాన వాటిక లేనందున ఏర్పాటు చేస్తామని, గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని ఎలిజబెత్ రాణి తెలిపారు.