BREAKING
సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.. 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం వైభవంగా తులసి దామోదర కళ్యాణం మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* 21వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం పూతలపట్టులో దట్టమైన పొగమంచు.. స్తంభించిన రాకపోకలు, భయాందోళనలో వాహనదారులు అక్కడక్కడ చిన్నపాటి ప్రమాదాలు స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత హలో నేతన్న.. చలో చేనేత భవన్ విజయవంతం చేయాలిపద్మశాలి సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు పోల నవీన్ కుమార్ సూర్య వార్తకు స్పందన.. చవటపల్లి ముందర సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు కౌడిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహించిన పోటీలలో విద్యార్థుల ప్రతిభ

Select Suryaa Now
తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహించిన పోటీలలో   విద్యార్థుల ప్రతిభ

పాపన్నపేట;తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ఉత్సవాల్లో పాపన్నపేట విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఆత్మ కథ రచనలో  వైష్ణవి  ద్వితీయ స్థానం , ఉపన్యాస పోటీల్లో శ్రీజ ద్వీతీయ స్థానం , కవితల పోటీలో కర్రెల్ల వైష్ణవి ప్రోత్సాహక బహుమతి అందుకున్నారు. పాటల పోటీల్లో  నాగాంజలి , లేఖా రచనలో  భవాని , మంగ ప్రశంసా పత్రాలను పొందారు . వీరికి ముఖ్య అతిదులు తెలంగాణ భాషా సాంస్కృతిక  మాజీ   సలహాదారు ఐఏఎస్ కె.వి రమణా చారి,  ప్రముఖ కవి ఏలూరి శివారెడ్డి , పద్మ భూషణ్ గ్రహీత  వర ప్రసాద్ రెడ్డి  ,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకట రమణ, బాల సాహితీ వేత్త గరిపల్లి అశోక్ ల చేతుల మీదుగా నగదు, బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు  భట్టు నాగరాజు ,అంజాగౌడ్ పాల్గొన్నారు.