BREAKING
సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.. 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం వైభవంగా తులసి దామోదర కళ్యాణం మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* 21వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం పూతలపట్టులో దట్టమైన పొగమంచు.. స్తంభించిన రాకపోకలు, భయాందోళనలో వాహనదారులు అక్కడక్కడ చిన్నపాటి ప్రమాదాలు స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత హలో నేతన్న.. చలో చేనేత భవన్ విజయవంతం చేయాలిపద్మశాలి సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు పోల నవీన్ కుమార్ సూర్య వార్తకు స్పందన.. చవటపల్లి ముందర సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు కౌడిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

Select Suryaa Now
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

కుందుర్పి కడుపునొప్పి తాళలేక వివాహిత శ్యామల(26) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. జంబగుంపలకు చెందిన శ్యామలకు హనుమంత రాయుడుతో వివాహం జరిగింది.భర్త హనుమంత రాయుడు కూలిపనుల కోసం కర్ణాటక రాష్ట్రానికి వలసవెళ్ళాడు.ఆదివారం తీవ్రకడుపు నొప్పి రావడం తో శ్యామల తనఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు వెల్లడించారు.స్థానిక పోలీసులు కేసునమోదు చేసుకుని శవాన్ని పోస్ట్మార్టం కళ్యాణదుర్గం తరలించారు. *టి రాజు నేటిదినపత్రికసూర్య రిపోర్టర్ కుందుర్పి*