BREAKING
కూటమి ప్రభుత్వ అభ్యర్ధులను చిత్తుగా ఓడించండి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారం అందజేత బోధన శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీకమాసోత్సవాలు కార్తీక మాసంలో పోచంపాడ్ ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు నూతన చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ* ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ అదాలత్ లో రాజీ ఐతే ఇరు వర్గాలకు సమ న్యాయం --జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి. టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కీలకం పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పచ్చల నడుకుడలో ఎస్ఎస్సీ 1986-87 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కూటమి పార్టీల మద్దతుతో వార్డుల అభ్యర్థుల నామినేషన్... నరసన్నపేట, నవంబర్ 22 మేజర్ న్యూస్: నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. 10, 12, 13, 14, 17వ వార్డులకు చెందిన అభ్యర్థులు భారీ ప్రదర్ మెండోరా మండల అభివృద్ధికి రూ.2.85 కోట్ల నిధులు మంజూరు

టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు.

Select Suryaa Now
టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు.
సూర్య, నాగిరెడ్డి పేట్, నాగిరెడ్డిపేట మండలంలోని చిన్న ఆత్మకూరు గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఆదివారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాగా రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి సంపత్ గౌడ్ఆ దేశాల మేరకు మండల అధ్యక్షుడు బాగా రెడ్డి, పార్టీలో చేరిన మల్కాయ, ఏవన్, సామెల్, బాలయ్య లను టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఫహీమ్,పోచారంగ్రామ అధ్యక్షుడు బాబు,జలాల్ పూర్ గ్రామ అధ్యక్షుడు మాణిక్యం, నాయకులు జహీర్, సోహెల్, ఏసు, తదితరులు పాల్గొన్నారు.