BREAKING
కార్తీక మాసంలో పోచంపాడ్ ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు నూతన చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ* ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ అదాలత్ లో రాజీ ఐతే ఇరు వర్గాలకు సమ న్యాయం --జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి. టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కీలకం పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పచ్చల నడుకుడలో ఎస్ఎస్సీ 1986-87 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కూటమి పార్టీల మద్దతుతో వార్డుల అభ్యర్థుల నామినేషన్... నరసన్నపేట, నవంబర్ 22 మేజర్ న్యూస్: నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. 10, 12, 13, 14, 17వ వార్డులకు చెందిన అభ్యర్థులు భారీ ప్రదర్ మెండోరా మండల అభివృద్ధికి రూ.2.85 కోట్ల నిధులు మంజూరు పచ్చల నడుకుడలో శ్రీశ్రీశ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఓటు హక్కు గురించి ప్రశ్నించే అర్హత లేదు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి గ్రంథాలయ సంస్థ చైర్మన్ యువత స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి

మెండోరా మండల అభివృద్ధికి రూ.2.85 కోట్ల నిధులు మంజూరు

Select Suryaa Now
మెండోరా మండల అభివృద్ధికి రూ.2.85 కోట్ల నిధులు మంజూరు
సూర్య బాల్కొండ మెండోరా   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు పలు పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. జడ్పీహెచ్ఎస్ మెండోరాకు ఐదు గదుల నిర్మాణం కోసం రూ.75 లక్షలు, జడ్పీహెచ్ఎస్ ఎస్సారెస్పీకి మూడు గదుల కోసం రూ.45 లక్షలు, ఎంపీపీఎస్ ఎస్సారెస్పీకి రెండు గదుల కోసం రూ.30 లక్షలు, ఎంపీపీఎస్ ఎస్సారెస్పీ ఉర్దూ మీడియంకు రూ.15 లక్షలు, ఎంపీయూపీఎస్ చాకిర్యాల్‌కు రూ.15 లక్షలు, ఎంపీపీఎస్ కోడిచర్లకు రూ.15 లక్షలు మంజూరయ్యాయి.మొత్తంగా రూ.2.85 కోట్ల నిధులు మంజూరు కావడంతో మండలంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అదనపు తరగతి గదులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిధుల మంజూరుపై మండల ప్రజలు, విద్యార్థులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ అభివృద్ధి నిధుల మంజూరుకు ప్రత్యేక చొరవ చూపిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి అనసూయ సీతక్కకు, సహకరించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు మెండోరా మండల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడాల సాయిరెడ్డి పేర్కొన్నారు.