BREAKING
రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన పోమాలలో భూసేకరణపై గ్రామసభ బీజేపీ అధికారం కోల్పోతే చచ్చిన పామే.. : సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సిపితోనే గ్రామపంచాయతీలకు పూర్వవైభవం : మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిసార్ అహమ్మద్ స్పష్టం : కోళ్లబైలు సర్పంచ్‌ అభ్యర్థిని మేకల ఆశకు మద్ధతుగా ప్రచారం అయ్యప్ప మహా పడిపూజలో.. భీమ్ భరత్ కుప్పిగానిపల్లిలో కూటమి అభ్యర్థి ఆశా సుబ్రహ్మణ్యం విజయభేరి సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం.. ట్రైనీ పైలట్, ఇన్‌స్ట్రక్టర్‌కు గాయాలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వై.వి. శివారెడ్డి బసిజ్ వాలంటీర్ల సామాజిక విస్తరణకు ఇరాన్ సుప్రీం లీడర్ పిలుపు రాటకొండ బాబురెడ్డిని కలిసిన ఎంపీపీ గురునాథ్ యాదవ్ : తన విజయానికి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు : పొన్నీటిపాళ్యం టిడిపి నాయకులతో కలసి ఘనసన్మానం మాస్కోలోని డచ్ రాయబార కార్యాలయం సమీపంలో భారీ కుడ్యచిత్రం ఫ్రెంచ్ నటుడు జెరార్డ్ డిపార్డియూపై అత్యాచార కేసు విచారణకు పారిస్ కోర్టు ఆమోదం బ్రిటిష్ పౌండ్ స్థిరత్వం.. అమెరికా డాలర్ ర్యాలీకి బ్రేక్ స్విట్జర్లాండ్‌లో ఐదు సైబర్ దాడులలో ఏఐ ఏజెంట్ల వినియోగం

సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

Select Suryaa Now
సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

 

*సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్.. చింతపల్లి మేజ న్యూస్. నల్లగొండ జిల్లా.*

నాగర్‌కర్నూల్ జిల్లా మద్దిమడుగులో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయం మరియు విగ్రహ నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల .రేవంత్ రెడ్డి తో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్  పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో గిరిజన సమాజం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ ఆలయ నిర్మాణం గిరిజనుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.