BREAKING
రాజ్యాంగ స్ఫూర్తితో ఉత్తమ పౌరులుగా ఎదగాలి రాజ్యాంగ స్ఫూర్తితో ఉత్తమ పౌరులుగా ఎదగాలి స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ ఉత్కంఠ.. ఉగ్రదాడి నివారణపై సమగ్ర మాక్ డ్రిల్ రైతుల సమక్షంలోనే భూ రీసర్వే చేపట్టాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ దంపతులు. ఉచిత కంటి శిబిరంలో 67 మందికి కంటి పరీక్షలు. -జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు గుండ్లసాగరం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు విజయం 25 వేల106 మందికి డిజిటల్ ఎక్స్రేలు- ఆరోగ్య సేవలు... -సూపరిండెంట్ రాథోడ్ జై సింగ్ రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన పోమాలలో భూసేకరణపై గ్రామసభ బీజేపీ అధికారం కోల్పోతే చచ్చిన పామే.. : సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సిపితోనే గ్రామపంచాయతీలకు పూర్వవైభవం : మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిసార్ అహమ్మద్ స్పష్టం : కోళ్లబైలు సర్పంచ్‌ అభ్యర్థిని మేకల ఆశకు మద్ధతుగా ప్రచారం అయ్యప్ప మహా పడిపూజలో.. భీమ్ భరత్

వైఎస్ఆర్సిపితోనే గ్రామపంచాయతీలకు పూర్వవైభవం : మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిసార్ అహమ్మద్ స్పష్టం : కోళ్లబైలు సర్పంచ్‌ అభ్యర్థిని మేకల ఆశకు మద్ధతుగా ప్రచారం

Select Suryaa Now
వైఎస్ఆర్సిపితోనే గ్రామపంచాయతీలకు పూర్వవైభవం : మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిసార్ అహమ్మద్ స్పష్టం : కోళ్లబైలు సర్పంచ్‌ అభ్యర్థిని మేకల ఆశకు మద్ధతుగా ప్రచారం

మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : కోళ్లబైలు పంచాయతీ అభివృద్ధి,ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మేకల చిన్ని సతీమణి మేకల ఆశ ప్రచారానికి గురువారం వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ మద్ధతు ప్రకటించారు.ఈ సందర్భంగా   నిసార్ అహమ్మద్ కోళ్లబైలు పంచాయతీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కోళ్లబైలు పంచాయతీ సమగ్ర అభివృద్ధి కోసం,ప్రజల సమస్యల పరిష్కారం కోసం,గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం మేకల ఆశకు అమూల్యమైన ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పంచాయతీల సమగ్రాభివృద్ధికై వైఎస్సార్సీపీని ఆదరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహమ్మద్ తోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇర్ఫాన్,కోళ్లబైలు పంచాయతీ అధ్యక్షులు షేక్ సాదిక్,సత్తార్,ఫక్రు,షేక్ జబీ,సురేంద్ర,ఆనంద,నూర్ ఖాన్,గౌస్,11వ వార్డు అభ్యర్థి షరీఫ్,మాజీ ఎంపీటీసీ నాగరాజ,మాజీ సర్పంచ్ బయ్యారెడ్డి,12వ వార్డు అభ్యర్థి బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి