BREAKING
పులివెందులలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై ఆగని దాడులు వాహనాల దహన సంఘటన స్థలాన్ని పరిశీలించిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి జనాలు ఫుల్ బస్సులు నిల్ నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలి ఎన్నికల అధికారులకు సీఈఓ విజయలక్ష్మి సూచనలు సంతలో పశువులను కొన్నట్టు అభ్యర్థులను కొనడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే శాంతిభద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్ వైసీపీని వీడి టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక వత్సవాయి మండలం వేమవరం గ్రామంలో టీడీపీలోకి భారీగా చేరికలు ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా సీపీఐ షాట్ పుట్‌లో స్వర్ణం గెలుచుకున్న ఆయుష్ వర్మ మహిళా సాధికారతే దేశ ఆర్థిక భవిష్యత్తుకు ఆధారం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ని దర్శించుకున్న పిఎసిఎస్ చైర్మన్ అనిత జితేందర్ రెడ్డి నేడే దేవరగట్టులో కర్రల ఉత్సవం... శిరిడి సాయిబాబాను దర్శించుకున్న రాష్ట్ర చైర్మన్ వరుసగా నాలుగో రోజు పడిపోయిన బంగారం ధరలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సైబర్ దాడి

శిరిడి సాయిబాబాను దర్శించుకున్న రాష్ట్ర చైర్మన్

Select Suryaa Now
శిరిడి సాయిబాబాను దర్శించుకున్న రాష్ట్ర చైర్మన్


ఆత్మకూర్ /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబాను బుధవారం ఉదయం రాష్ట్ర బాలల హక్కుల చైర్ పర్సన్ కె సీతా దయాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులకు ఆమెకు ఘన స్వాగతం పలికారు. శిరిడి సాయిబాబా దేవాలయ నిర్మాణ ప్రధాన కర్త ఆమె భర్త మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు కొత్తకోట దయాకర్ రెడ్డి నిర్మించారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆమె అభిమానుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతా దయాకర్ యువసేన సభ్యులు ,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి.