BREAKING
మయన్మార్ సైనిక అధిపతితో జపాన్ ప్రత్యేక రాయబారి భేటీ నేటి నుంచి ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు నామినేషన్లు లాభాలతో ట్రేడవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు.. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వాన! భారత్-యూఏఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సమీక్ష మహిళల కాంపౌండ్ డబుల్స్‌లో రజత పతకం కైవసం చేసుకున్న శీతల్ దేవి, పాయల్ నాగ్ మాజీ మంత్రి మల్లారెడ్డికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు.. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించిన మల్లారెడ్డి భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం మరింత బలపడాలి పులివెందులలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై ఆగని దాడులు వాహనాల దహన సంఘటన స్థలాన్ని పరిశీలించిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి జనాలు ఫుల్ బస్సులు నిల్ నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలి ఎన్నికల అధికారులకు సీఈఓ విజయలక్ష్మి సూచనలు సంతలో పశువులను కొన్నట్టు అభ్యర్థులను కొనడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే శాంతిభద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్ వైసీపీని వీడి టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక వత్సవాయి మండలం వేమవరం గ్రామంలో టీడీపీలోకి భారీగా చేరికలు ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా సీపీఐ

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ని దర్శించుకున్న పిఎసిఎస్ చైర్మన్ అనిత జితేందర్ రెడ్డి

Select Suryaa Now
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ని దర్శించుకున్న పిఎసిఎస్ చైర్మన్  అనిత జితేందర్ రెడ్డి

 

కొందుర్గ్ (రంగారెడ్డి): విజయదశమి సందర్భంగా కొందుర్గు మండలం కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని పిఎసిఎస్ చైర్మన్  అనిత జితేందర్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. అలాగే  దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మవారిని  దర్శించుకున్నారు.  నియోజకవర్గంలోని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, కొందుర్గ్ ఉమ్మడి మండల రైతాంగానికి ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు. 

 ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి దేవాలయ చరిత్రకు సంబంధించిన కరపత్రాన్ని దేవాలయ చైర్మన్ కావలి లక్ష్మయ్య, పిఎసిఎస్ చైర్మన్ అనిత జితేందర్ రెడ్డి కి అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు గౌడ్,  టీగలపల్లి గోపాల్, రాములు, దేవాలయ కమిటీ ధర్మకర్త ఎస్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్.