BREAKING
దేశ ఆర్థిక ప్రగతే లక్ష్యం...తజికిస్థాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటన వైఎస్సార్‌సీపీ ZPTC అభ్యర్థి భర్త లక్ష్మారెడ్డిపై దాడి వారణాసిలో ఏనుగు బీభత్సం: గొలుసు తెంచుకుని విధ్వంసం.. మావటికి తీవ్ర గాయాలు.. మత్తు ఇచ్చి బంధించిన నిపుణులు! మంత్రి శ్రీధర్ బాబుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన.. మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ సీఎం నివాళులు పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం - పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, జెలెన్‌స్కీతో విట్కాఫ్ భేటీపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటన పోలీసు అమరవీరులకు ఘన నివాళి: యూనిఫామ్ బాధితులకు భరోసా కావాలి.. ఏపీ ప్రభుత్వం పిలుపు! వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది. ---- బళ్ళ జ్ఞాన లింగ జ్యోత్స్న రాణి వెల్లడించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను తొలగించిన ఆస్ట్రేలియా మైనింగ్ దిగ్గజం ఫోర్టెస్క్యూ సీఎస్‌ఎల్ నూతన సీఈఓగా డెబోరా వాటర్‌హౌస్ నియామకం పోలీసు అమరవీరుల త్యాగాలకు జోహార్లు.. ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మూడో త్రైమాసికంలో అంచనాలను తలకిందులు చేసిన నార్వే డీఎన్‌బీ కాప్31 సదస్సు వేదికగా క్లీన్‌టెక్ టారిఫ్‌లపై పోరుకు చైనా సన్నాహాలు చమురు, గ్యాస్ ధరల జోరుతో రెట్టింపైన లాభాలు

తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు.. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వాన!

Select Suryaa Now
తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు.. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వాన!

​తెలంగాణ:రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు వాతావరణం మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు మరియు రేపు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.