సీఎం నివాళులు
సీఎం నివాళులు
ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు సీఎం నివాళులు అర్పించారు. షహీద్ పుస్తక్ టోలీ - అమరులు వారు అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో హోంమంత్రి అనిత, సీఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు.