BREAKING
జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంపై అవగాహన సదస్సు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు! యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు- మైనార్జీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ దశాబ్దాల సమస్యకు తక్షణ పరిష్కారం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. ఎంపీటీసీ బరిలో టీడీపీ అభ్యర్థి జంగం లావణ్య పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ. అద్దంకిలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్. పరిషత్ ఎన్నికలకు బందోబస్తు కావలిలో వైసీపీకి షాక్‌.. స్థానిక పోరు: తాడిమర్రిలో బోణీ కాని ఎంపీటీసీ నామినేషన్లు బాన్సువాడలో ఘనంగా రావణదహన కార్యక్రమం పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – వారి సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం తోటకూర వజ్రేష్ యాదవ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన అలియాబాద్ కాంగ్రెస్ నేతలు వెబ్‌సైట్లను నిలిపివేయాల్సి రావచ్చని హెచ్చరించిన యూరోపియన్ ఏజెన్సీ జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి : జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశం

ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు భారీ పోలీస్ బందోబస్తు

Select Suryaa Now
ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు భారీ పోలీస్ బందోబస్తు

నకరికల్లు మేజర్ న్యూస్ : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ప్రజా పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల దాఖలు కేంద్రాల వద్ద అభ్యర్థులు, వారి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో కార్యక్రమం వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు