BREAKING
ఘనంగా విజయదశమి వేడుకలు రేపల్లె జెడ్పీటీసీ బరిలో బీజేపీ అభ్యర్థి జుజ్జవరపు సురేష్‌ ఆత్మకూరులో పోలీస్ కవాతు అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి.. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఒకే కుటుంబంలో 26 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు.. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు హక్కు పొందాలి: బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభ ప్రద్ పటేల్ ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు భారీ పోలీస్ బందోబస్తు ప్రధాని మోదీ సమక్షంలో కళా ప్రదర్శనకు అవకాశం బాపట్లలో ‘ఫ్రెండ్లీ ఎలక్షన్స్‌’పై జనసేన దృష్టి! ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి సీఏఆర్‌లో మెగా రక్తదాన శిబిరం.. స్వయంగా రక్తదానం చేసిన సీపీ బి. సుమతి దలేర్ మెహందీకి మద్దతుగా నిలిచిన అనుపమ్ ఖేర్.. వేదికపై గాయకుడిని పబ్లిక్‌గా నిలదీయడం తగదంటూ వ్యాఖ్యలు! మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అభ్యర్థుల జాబితా ప్రకటన ఈనెల 25 వరకు వాయిదా! తాళ్లపేటలో దాడి.. ముగ్గురికి గాయాలు నంద్యాల మునిసిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా డాక్టర్ బాబన్ కు బీ-ఫామ్ అందజేసిన మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ 2 ముగింపు.. 450 ఎపిసోడ్ల తర్వాత భావోద్వేగంగా వీడ్కోలు పలికిన ఏక్తా కపూర్!

మంత్రి శ్రీధర్ బాబుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన.. మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్

Select Suryaa Now
మంత్రి శ్రీధర్ బాబుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన.. మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ :విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ పొగుల దిలీప్ రెడ్డి, జనరల్ సెక్రటరీ హరినాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఆర్. ఉపేందర్, మైనారిటీ సెల్ నాయకుడు మహమ్మద్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తోటకూర అజయ్ యాదవ్ మాట్లాడుతూ,.. విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

రిపోర్టర్: మేడ్చల్ జిల్లా ప్రతినిధి : పన్నాల బాల్ రెడ్డి.