BREAKING
అంతర్జాతీయ ఆర్థిక రంగంలో కీలక కదలికలు మరియు విశ్లేషణ సలూడా మెడికల్స్ షేర్లు రికార్డ్ స్థాయి పతనం అమెరికా అత్యున్నత న్యాయస్థానం తీర్పులు ప్రజాస్వామ్యానికి వినాశకరమైనవి వందలాది సంస్థలను టార్గెట్ చేసిన సేఫ్‌పే రామ్‌సవేర్ ముఠా రేణిగుంటలో ఎడతెరిపి లేని వర్షం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆశావహుల్లో గుబులు! రోబోటిక్ సర్జరీ వృద్ధి అంచనాల కోతతో పడిపోయిన షేర్లు విదేశీ కార్మికుల నియామకాల వివాదంపై అమెరికా ప్రభుత్వంతో సెటిల్‌మెంట్ న్యూజెర్సీ రిఫైనరీలో యూనియన్ కార్మికుల తొలగింపు మరియు లాకౌట్ బయోఫ్యూయెల్ నిబంధనలు సడలించాలని ఈయూను కోరిన నెస్ట్ ఆస్ట్రేలియా టెక్ మార్కెట్లో భారీ పతనం ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేయాలి. ఎస్సై మహేష్. భారతదేశంలో తీవ్రమవుతున్న విద్యుత్ సంక్షోభం అంతర్జాతీయ మార్కెట్లో బలహీనపడిన డాలర్ కార్ల ఉద్గారాల లక్ష్యాలను తగ్గించేందుకు ఈయూ చట్టసభ సభ్యుల ఒప్పందం అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ భగ్గుమన్న చమురు ధరలు

నేరేడుచర్ల సహకార సంఘంలో నూతన కౌంటర్ ప్రారంభం

Select Suryaa Now
నేరేడుచర్ల సహకార సంఘంలో నూతన కౌంటర్ ప్రారంభం

నేరేడుచర్ల సహకార సంఘంలో నూతన కౌంటర్ ప్రారంభం

నేరేడుచర్ల, మేజర్ న్యూస్ 

నేరేడుచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నూతనంగా నిర్మించిన కౌంటర్‌ను మంగళవారం సంఘం అధ్యక్షుడు కొప్పుల రాంరెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ కోణతం చిన్న వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి హాజరయ్యారు. సంఘ డైరెక్టర్లు పోరెడ్డి పద్మ, తాళ్ల సురేష్ రెడ్డి, నూకల వెంకట్ రెడ్డి, వేముల జయమ్మ, మున్సిపల్ కౌన్సిలర్ ఇంజమూరి శ్రీకాంత్, సంఘ సీఈవో డి. శ్రీనివాస్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు కొప్పుల రాంరెడ్డి మాట్లాడుతూ.. సంఘం ద్వారా రైతులకు అందిస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు, వ్యవసాయ రుణాలు, తనఖా రుణాలు, వ్యవసాయ పురుగుమందుల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు మరిన్ని సేవలు అందించడంతోపాటు సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు