BREAKING
కార్తీక మాసంలో పోచంపాడ్ ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు నూతన చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ* ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ అదాలత్ లో రాజీ ఐతే ఇరు వర్గాలకు సమ న్యాయం --జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి. టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కీలకం పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పచ్చల నడుకుడలో ఎస్ఎస్సీ 1986-87 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కూటమి పార్టీల మద్దతుతో వార్డుల అభ్యర్థుల నామినేషన్... నరసన్నపేట, నవంబర్ 22 మేజర్ న్యూస్: నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. 10, 12, 13, 14, 17వ వార్డులకు చెందిన అభ్యర్థులు భారీ ప్రదర్ మెండోరా మండల అభివృద్ధికి రూ.2.85 కోట్ల నిధులు మంజూరు పచ్చల నడుకుడలో శ్రీశ్రీశ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఓటు హక్కు గురించి ప్రశ్నించే అర్హత లేదు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి గ్రంథాలయ సంస్థ చైర్మన్ యువత స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి

సీతారామ భద్రాక్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళం

Select Suryaa Now
సీతారామ భద్రాక్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళం


సూర్య- బిక్కనూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి గ్రామానికి చెందిన కొప్పుల రమేష్ సిద్ధవ్వ కుటుంబ సభ్యులు ఆదివారం 25 వేల  116 రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారాముల ఆలయ నిర్మాణంలో తమ వంతుగా భాగస్వామ్యం కావడం తమ అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు తక్కల్ల నర్సారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు సందుగారి రవీందర్ రెడ్డి, ఏలేటి యాదిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు