BREAKING
చెత్తకుప్పల్లో బ్యాలెట్లు.. ఎన్నికల వ్యవస్థకే సిగ్గుచేటు మిట్టపాలెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య ఎన్నికల విధులకు జూనియర్ అసిస్టెంట్ గైర్హాజరు.. అధికారుల ఉదాసీనతపై విమర్శలు! ఏషియన్-ఇండియా మారిటైం కాంక్లేవ్ లో విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి లోకేష్ ‎‎ప్రజల సంపదను ప్రజలకే పంచుతున్న ప్రజా ప్రభుత్వంః ‎‎డిప్యూటీ సీఎం భట్టి నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీధర్ తొలి సంతకం.... తడగొండలో ఆగ్రో సబ్ సెంటర్ ప్రారంభం.. చైర్మన్ హోదాలోనూ.. చెక్కుచెదరని మాతృప్రేమ* 37వ డివిజన్ కార్పొరేటర్ గా అనురాధ ప్రమాణ స్వీకారం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 15 మంది ఉద్యోగులకు టీఎన్జీవో సభ్యత్వం సీఎం సహాయనిధి అందజేత ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలిః మంత్రి వాకిటి శ్రీహరి వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఎల్. నగరం వార్డ్ నెంబర్ 5 నామినేషన్ దాఖలు కేటీఆర్‌వి పగటి కలలుః ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ నెల 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీః మహేష్ కుమార్ గౌడ్

సీఎం సహాయనిధి అందజేత

Select Suryaa Now
సీఎం సహాయనిధి అందజేత

సూర్య, రామకృష్ణాపూర్; 18వ వార్డు కు చెందిన ఇళ్ల జయరామ్ కి వెన్నెముక సర్జరీ చికిత్స జరగగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతో వారికి ముఖ్యమంత్రి సహాయనిది మంజూరు చేయించగా సోమవారం  వార్డు కౌన్సిలర్ పల్లె శ్రీదేవి-రాజు ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి చెక్కు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు రాజేశ్వరి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తుల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ పల్లె దినేష్, 18వ వార్డు ఇంచార్జి lకృష్ణకాంత్, నాగరాజు, డాక్టర్ రాజన్న, మల్లెతుల రాజేశం, ఆడెపు చంద్రమోహన్ పాల్గొన్నారు.