BREAKING
ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ! *భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే* ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం! ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య కేసీఆర్ దీక్షతోనే దేశవ్యాప్త ఉద్యమంగా తెలంగాణ పోరాటం *సోనియా గాంధీ బయోపిక్‌కు దర్శకుడిగా క్రాంతి మాధవ్ ఎంపిక!* దేశవ్యాప్తంగా ఓబీసీ గణన కేంద్రం చేపట్టాలి , ఓబిసి గణన చేయకుండా బీసీలకు అన్యాయం చేయొద్దు కాశీ పట్టణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్ మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది - దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి నిధుల వినియోగంలో అవకతవకలు.. ఏపీఎం సస్పెన్షన్ రూ.500 గ్యాస్ సిలిండర్ ఆధార్ వివరాలు తప్పనిసరి.. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు *డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది*

*ప్రశాంత్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన మున్సిపల్ కౌన్సిలర్ సంపత్ కుమార్*

Select Suryaa Now
*ప్రశాంత్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన మున్సిపల్ కౌన్సిలర్  సంపత్ కుమార్*

కోహిర్;జహీరాబాద్‌లోని ఎస్‌వీ కన్వెన్షన్‌లో శ్రీనివాస్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కోహిర్ ఎంపీటీసీ అనిత సంపత్ కుమార్, రామకృష్ణ రెడ్డితో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.