BREAKING
70వ SGF కబడ్డీ పోటీల్లో శ్రీ సుధ విద్యార్థుల ప్రతిభ రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థుల ఎంపిక మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌కు లక్ష ఓట్ల మెజారిటీ అందించండి 57 శాటిలైట్లు కొనసాగుతున్నాయి 36వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం టిడిపిని గెలిపించండి హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్**హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం* - *కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ* పదవుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం గ్రామాల్లో కొనసాగుతున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వెల్దుర్తిలో ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులకు అందజేత నాగాయలంకలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మండలి అంచనాలను అందుకున్న యుబీఎస్...మూడో త్రైమాసికంలో 2.7 బిలియన్ డాలర్ల నికర లాభం పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..ఎక్వినార్ కంపెనీ లాభాల్లో భారీ జంప్ బీఎన్‌పీ పారిబా అంచనాలను మించిన త్రైమాసిక లాభాలు జీఎస్‌టీ క్లారిఫికేషన్‌పై సానుకూలంగా స్పందిస్తున్న విశ్లేషకులు 44వ డివిజన్‌లో వైసీపీ జోరుగా ఎన్నికల ప్రచారం

పోలీస్ అమర్ ల త్యాగాలు వెలకట్టలేనివి పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి వారోత్సవాలలో భాగంగా సైకిల్ ర్యాలీ

Select Suryaa Now
పోలీస్ అమర్ ల త్యాగాలు వెలకట్టలేనివి  పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి  వారోత్సవాలలో భాగంగా సైకిల్ ర్యాలీ

 


సూర్య, సుల్తానాబాద్


పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివని పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి అన్నారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సుల్తానాబాద్ సిఐ పొన్నమనేని రంజిత్ రావు ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా  ఏర్పాటుచేసిన సైకిల్ ర్యాలీని డీసీపీ జెండా ఊపి ప్రారంభించారు.  పలు వీధుల గుండా రాజీవ్ రహదారి మీదుగా సైకిల్ ర్యాలీని నిర్వహించారు. 
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ విది నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని, నిత్యం విధి నిర్వహణలో ఉండి ప్రజలకు సేవలను అందిస్తున్న పోలీసులు పలు సందర్భాల్లో అశువులు బాయడం బాధాకరమని పోలీస్ కుటుంబాలకు  అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు చంద్రకుమార్, మధుకర్ , గట్ల సుధాకర్ , సర్కిల్ పరిధిలోని పోలీస్ లతో పాటు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, సుల్తానాబాద్  పాత్రికేయులు, క్రీడాకారులు విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.