BREAKING
యూరప్‌లో జెన్-జీ నిరసనల హోరు...ప్రభుత్వాల తీరుపై యువత తీవ్రాగ్రహం భారత టెక్‌ రంగంలో జియో పబ్లిక్ ఇష్యూతో వెలుగులోకి ఆకాశ్ అంబానీ త్రైమాసిక లాభాల్లో అంచనాలను తలకిందులు చేసిన ఎస్ఎస్‌ఏబీ ఇంద్రానగర్‌ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి ! అర్నాబ్ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల విక్రయాల అంచనాలను తగ్గించిన జెనరిక్ దిగ్గజం శాండోజ్ వార్షిక అంచనాలను పెంచిన డెలివరీ హీరో పెరుగుతున్న ధరల జోరుతో డానిన్ మూడో త్రైమాసిక విక్రయాలు వృద్ధి శాంటాండర్ అఖండ విజయం ఏసీ కూరగాయల మార్కెట్ లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ విస్తృత ప్రచారం రెమి కొయింట్రో అంచనాలను మించిన త్రైమాసిక విక్రయాలు గ్లోబల్ విద్యుత్ మార్కెట్లలో పట్టు కోల్పోతున్న సహజ వాయువు క్లిష్టమైన ఖనిజాల శుద్ధి పెంపునకు పెట్టుబడుల రక్షణే కీలకం ఆర్నబ్‌ తుపాను బీభత్సం.. ఏపీలో ఇద్దరు మృతి, వందల విద్యుత్ స్తంభాలు నేలమట్టం చైనా ఏఐ ల్యాబ్స్‌కు ఆశాకిరణం...అంతర్జాతీయ ఏఐ విధానాలపై సంచలన విశ్లేషణ

వైభవంగా గ్లోబల్ సెన్స్ కార్యక్రమం ప్రారంభం

Select Suryaa Now
 వైభవంగా గ్లోబల్ సెన్స్ కార్యక్రమం ప్రారంభం


ఆత్మకూరు/మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎంవి రామన్ పాఠశాల నందు బుధవారం ఉదయం పాఠశాల ఆవరణలో గ్లోబల్ సైన్స్ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆన్సి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం విద్యార్థులలో ఎంతో సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ శ్రీనివాసులు, ఇస్రో,డిఎస్పి గిరిబాబు, సిఐ శివకుమార్, ఎస్ఐ జయన్న, పాఠశాల  డైరెక్టర్ శ్రీధర్ గౌడ్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు. 
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.